sri surya narayana swamy

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

దేవాదాయ - ధర్మాదాయ శాఖ

గొల్లలమామిడాడ-533344, పెదపూడి మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

 sri surya narayana swamy devasthanam gopura
sri surya narayana swamy devasthanam header

ఆలయ చరిత్ర :

Gopura image

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడలో శ్రీ కొప్వూరి బసివిరెడ్డిగారిచే 1902 జూన్ మాసంలో ( జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ప్రతిష్టితమైనది. శ్రీ స్వామివారి ఆలయంలో పాంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆరాధన జరపబడుతున్నది. జూన్ మాసంలో వార్షిక కల్యాణ మహోత్సవం, తొలి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, విజయదశమి. శమీపూజ, కార్తీక మాసమున క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం, కృతికా దీపోత్సవం, మార్గశిరమున ధనుర్మాస మహోత్సవము, మకర సంక్రమణము. మాఘమాసంలో రధసప్తమి, రథోత్సవం, భీష్మ ఏకాదశి, బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించబడుచున్నవి.
ఈ ఆలయమునందు ఉ పాలయములుగా ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, సత్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి, జ్యేష్టశుద్ధ ఏకాదశిలలో కల్యాణ మహోత్సవాలు, శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతములు, శ్రావణ శుక్రవార పూజలు, ప్రతి ఆదివారం భక్తులచే శ్రీ స్వామి వారికి పాలాభిషేకములు జరుపబడుతున్నది. శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయం కొవ్వూరి బసివిరెడ్డి గారి వంశస్థులు,గ్రామస్తులతో ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నవి.


About Suryanarayana Temple:

temple view image

Sri Suryanarayana Swamy Temple is a Sun temple situated in Gollala Mamidada Village, Peddapudi Mandal, East Godavari District of Andhra Pradesh, India. It is a well – known pilgrim center for the last hundred years is situated on the banks of the river “Thulya Bhaga” (Antharvahini). This is one of the famous and holy pilgrim center of the East Godavari District. All over Andhra, Gollala Mamidada is called “Gopurala Mamidada”.

The famous "Sri Suryanarayana Swamy Temple" at Gollala mamidada village was incepted by late Sri Kovvuri Basivi Reddy Garu in the year 1920, a great Charitable and auspicious and dedicated mind Jamindar of Gollala Mamidada. He has not only rendered dedicated service for the temple, but also dedicated his life for the benefit and welfare of the public at large. SRI SURYANARAYANA SWAMY TEMPLE, G.MAMIDADA According to Saivagama, every day archanas are performed. Abhisheka is done regularly according to sastra. Devotees take a vow to visit the temple to get their wishes fulfilled it is the belief and practice of the people of this area to make a promise in the name of this God.

The performance of rituals in this temple is in accordance with Sri Vyshanava Samradaya. This temple has gained much importance in Andhra Pradesh as the tenets are of Vyshanava Sampradaya. It is attracting good number of pilgrims all days and especially on Sunday to pray their Owings to Lord Sri Suryanarayana Swamy Varu.The temple has been developed by raising structures and super structures with the auspicious funds donated by the family members of the late founder.

LISTEN AUDIO:


FOLLOW US:

telegram group